IPL 2019 : Hardik Pandya, KL Rahul Summoned By BCCI Ombudsman || Oneindia Telugu

2019-04-04 177

India pair Hardik Pandya and KL Rahul have been summoned to hearings with the Board of Control for Cricket in India (BCCI) in relation to their ongoing suspect from the national team.
#IPL2019
#HardikPandya
#KL Rahul
#BCCI
#ICCworldcup
#justicedkjain
#cricket
#teamindia
టీమిండియా క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ల కాఫీ వివాదానికి బీసీసీఐ ముగింపు పలకాలని భావిస్తోంది. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.